కథ చెప్పం.. చరిత్ర చెప్తామంటున్న మేకర్స్..

మరో ప్రపంచం.. మరో ప్రపంచం.. మరో ప్రపంచం పిలుస్తోంది అంటూ కనీవిని ఎరుగని కథలను చెప్పడానికి రెడీ అవుతున్నారు మన మేకర్స్. కథ కొత్తగా ఉంటే సరిపోదు... దానికి తగ్గ పరిసరాలను సృష్టించడానికి కూడా సిద్ధమవుతున్నారు. సరికొత్త ప్రపంచంలో తమను తాము చూసుకోవడానికి రెడీ అవుతున్నారు మన యంగ్‌ హీరోలు..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 28, 2024 | 5:56 PM

హనుమాన్‌తో ప్యాన్‌ ఇండియా ఆడియన్స్ అప్లాజ్‌ అందుకున్నారు తేజ సజ్జా. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మిరాయ్‌. అశోకుడి కాలంలో జరిగిన కళింగ యుద్ధం.. ఆ పశ్చాత్తాపంలో వెలుగుచూసిన ఓ దేవ రహస్యం. ఆ దేవ రహస్యాన్ని  కొల్లగొట్టాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి.. అడ్డుకోవడానికి పుట్టిన ఇంకో మనిషి... మిరాయ్‌ గురించి మేకర్స్ ఇచ్చిన హింట్‌ ఇదే.  నెక్స్ట్ సమ్మర్‌లో రిలీజ్‌ కానున్న ఈ సినిమా మీద ట్రేడ్‌ వర్గాల్లో మంచి బజ్‌ ఉంది. ఇలాంటి చారిత్రక సబ్జెక్ట్ తోనే తెరకెక్కుతోంది స్వయంభు.

1 / 5
రాజదండంలో ఏముంది? నిఖిల్‌ స్వయంబు సినిమాకు రాజదండంతో సంబంధం ఏంటి? చోళుల కాలంలో ఓ యువరాజు చేసిన పోరాటం ఎలాంటిది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కుతోంది స్వయంభు.

2 / 5
కార్తికేయ 2 తర్వాత ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో పెరిగిన నిఖిల్‌ మార్కెట్‌ స్పాన్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను చేస్తున్నారు. ఈ రూట్లోనే ట్రావెల్‌ అవుతోంది కాంతార చాప్టర్‌ 1.

3 / 5
రిషబ్‌ శెట్టి నటిస్తున్న కాంతార చాప్టర్‌1 కూడా చారిత్రక నేపథ్యం ఉన్నదే. కదంబుల కాలం నాటి కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటు నాగచైతన్య హీరోగా కార్తిక్‌ దండు తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా కూడా సరికొత్త ఎక్స్ పీరియన్స్ ని ప్రేక్షకులకు షేర్‌ చేయనుంది.

4 / 5
ఆల్రెడీ సాయిదుర్గాతేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ఎస్‌డీటీ18. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్‌ని, సెట్ వర్క్ ని, లుక్స్ ని గమనిస్తే సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉండబోతోందనే క్లారిటీ వచ్చేస్తోంది. ఇలా మన యంగ్‌ హీరోలు... ఎవరికి తగ్గ స్టోరీలతో వారు... సిల్వర్‌స్క్రీన్‌ మీద కొత్త రంగులు చల్లడానికి సిద్ధమవుతున్నారు.

5 / 5
Follow us
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.

వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.

ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని

కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..

హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..

భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్

నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్

కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..

అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా

బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..