Puri Jagannadh: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమా ఎవరితో ??

పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు. కానీ ఆ రిలీజ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎంత క్రేజ్ ఉన్నా.. పూరీకి ఇప్పుడు ఫ్లాపులున్నాయి. మరి ఈయనకు ఛాన్స్ ఇవ్వబోయే ఆ హీరో ఎవరు..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Nov 04, 2024 | 10:28 PM

పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు. కానీ ఆ రిలీజ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎంత క్రేజ్ ఉన్నా.. పూరీకి ఇప్పుడు ఫ్లాపులున్నాయి. మరి ఈయనకు ఛాన్స్ ఇవ్వబోయే ఆ హీరో ఎవరు..?

పూరీ జగన్నాథ్ నెక్ట్స్ సినిమా ఏంటి..? ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా ఆసక్తికరంగా నడుస్తున్న చర్చ ఇది. డబుల్ ఇస్మార్ట్ విడుదలకు ముందు వరకు ఎవరో ఒకరు ఛాన్స్ ఇస్తారులే అనుకున్నారు. కానీ ఆ రిలీజ్ తర్వాత సీన్ అంతా మారిపోయింది. ఎంత క్రేజ్ ఉన్నా.. పూరీకి ఇప్పుడు ఫ్లాపులున్నాయి. మరి ఈయనకు ఛాన్స్ ఇవ్వబోయే ఆ హీరో ఎవరు..?

1 / 5
పూరీ జగన్నాథ్‌కు ప్రస్తుతం కాస్త కష్టకాలం నడుస్తుంది. లైగర్ అనుకుంటే.. డబుల్ ఇస్మార్ట్ దాన్ని మించిన డిజాస్టర్ అయింది. దాంతో పూరీ కెరీర్ డైలమాలో పడిపోయిందిప్పుడు. ఈయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా అనే ఆసక్తికరమైన చర్చ నడుస్తుందిప్పుడు. ముఖ్యంగా ఏ ఆయన్ని నమ్ముతాడనే చర్చ మొదలైంది ఇండస్ట్రీలో.

2 / 5
పూరీ చూపులు ఇప్పుడు నాగార్జున వైపు ఉన్నట్లు తెలుస్తుంది. పైగా నాగ్ కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేసినా శివమణి మాత్రం డిఫెరెంట్. అప్పటి వరకు ఉన్న ఆయన ఇమేజ్‌ను మార్చేసిన సినిమా ఇది. నా పేరు శివమణి.. నాకు కొంచెం మెంటల్ అంటూ నాగ్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ఫేమస్. అలాగే పూరీ, నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ సినిమాకు కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

3 / 5
సూపర్ సినిమా యావరేజ్‌గానే ఆడినా.. అందులో నాగార్జున లుక్ మాత్రం నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఆ సినిమాతో పదేళ్ళు నా వయసు తగ్గిందంటూ ఎన్నోసార్లు చెప్పారు నాగ్. 20 ఏళ్ళ కిందే హాలీవుడ్ మేకింగ్ ఈ సినిమాలో చూపించారు పూరీ. ఇక శివమణి గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ నాగార్జునతో సినిమా కోసం పూరీ ట్రై చేస్తున్నారని తెలుస్తుంది.

4 / 5
నా సామిరంగ తర్వాత కుబేరా, కూలీ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు నాగార్జున. హీరోగా కొత్త సినిమా ప్రకటించలేదు. దాంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం నాగ్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు పూరీ జగన్నాథ్. ఈ కాంబో కలవాలని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగానే ఉన్నారు. మరి పూరీని నమ్మి నాగార్జున మరో ఆఫర్ ఇస్తారా లేదా అనేది చూడాలి.

5 / 5
Follow us
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్

డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్

ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్

సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..

రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?

కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన

నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్

వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం

హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?