Jana Nayagan: జన నాయగన్ భగవంత్ కేసరి రీమేక్‌గా వస్తుందా.? దర్శకుడు క్లారిటీ..
విజయ్ దళపతి చివరి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో ఊహించినట్లుగానే అదిరిపోయే దర్శనమిచ్చారు. అంతేకాదు ఎవరూ ఊహించని జన నాయగన్ అనే టైటిల్‌తో వచ్చారు దళపతి. అన్నీ బాగానే ఉన్నాయి గానీ ఈ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అనే ప్రచారం జరిగింది. పోస్టర్ చూస్తే మాత్రం అలా అనిపించట్లేదు. మరి ఈ సినిమా నిజంగా రీమేకా కాదా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
