AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fans Meet: హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..

ఈ రోజుల్లో ఫ్యాన్స్‌ను పబ్లిక్ ఈవెంట్స్‌లో కలవడం అంటే కత్తి మీద సామే.. పైగా పరిస్థితులు కూడా అంత బాగోలేవు. అందుకే తమ అభిమానులను కలవడానికి మరో దారి కనుక్కుంటున్నారు మన హీరోలు. టాలీవుడ్‌లో ఈ ట్రెండ్ పెరిగిపోయిందిప్పుడు. ఇదే ట్రెండ్‌ను ఓ మెగా హీరో కూడా కంటిన్యూ చేసాడు. మరి అదేంటి..? ఫ్యాన్స్ కోసం హీరోలేం చేస్తున్నారు..?

Prudvi Battula
|

Updated on: Feb 07, 2025 | 10:06 AM

Share
 నిజంగానే అభిమానులే లేకపోతే హీరోలెక్కడ ఉంటారు చెప్పండి..? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యాన్స్‌ను హీరోలు పబ్లిక్ ఈవెంట్స్‌లో కలవడం అనేది అసాధ్యంగా మారిపోయింది.

1 / 5
ముఖ్యంగా పుష్ప 2 ఘటన తర్వాత ఈవెంట్స్ మరింత వేడెక్కాయి. అందుకే ఫ్యాన్స్‌నే తమ దగ్గరికి పిలుచుకుంటున్నారు హీరోలు. అప్పట్లో చిరంజీవి నెలలో నాలుగో ఆదివారం ఇలాగే ఫ్యాన్స్ కోసం కేటాయించేవారు.

2 / 5
Fans Meet: హీరోల దగ్గరకే ఫ్యాన్స్.. ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్..

3 / 5
 తేజ్ మాత్రమే కాదు.. ఈ మధ్యే రామ్ చరణ్ కూడా ఫ్యాన్స్‌ను కలిసారు. కలవడమే కాదు.. కడుపు నిండా భోజనం పెట్టి పంపారు చరణ్. ప్రస్తుతం బుచ్చిబాబు ఓ సినిమా చేస్తున్నారు చెర్రీ. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

4 / 5
సంక్రాంతికి వస్తున్నాం టైమ్‌లో వెంకటేష్, ఆ మధ్య ధమాక విడుదలకు ముందు రవితేజ ఇలాగే స్పెషల్‌గా ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ మీట్‌కు అభిమానుల నుంచి కూడా ఊహించని స్పందన వస్తుంది.

5 / 5
Follow Us
కుక్క కరిచిన వెంటనే ఈ తప్పులు చేశారో మీ ప్రాణాలకే రిస్క్..

అమెరికా ఒత్తిళ్లు.. ఇరాన్ కృతజ్ఞతలు.. ఇజ్రాయెల్ ప్రశంసలు.. 

కలియుగ వైకుంఠంలో అద్భుతం.. 116 ఏళ్ల వృద్ధురాలి భక్తికి కరిగిన..

ఒక చిన్న పొరపాటు షార్ట్ సర్క్యూట్ ప్రమాదాన్ని పెంచుతుంది!

ఆ సినిమా ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిలిచింది..

చివరి 4 బంతుల్లో 4 వికెట్లు.. ధోని ఫ్రాంచైజ్ టీమ్ ఓటమి!

ఒక తండ్రి ప్రేమ.. వందలాది అనాథ చిన్నారుల చిరునవ్వు! అక్బరుద్దీన్

మగవాళ్లు బాధితులే.. మాకేది చట్టం.. కేతన్ హత్య కేసుతో తెరపైకి..

స్మార్ట్‌ఫోన్ యుగంలో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో ఉందా?

తాతగారి వారసత్వాన్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే.. తారక్ ఆన్సర్ ఇదే.