AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanguva-Suriya: సొంత గడ్డపైనే సూర్యకి సమస్య.! కంగువాకు థియేటర్లు దక్కలేదా.?

సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది. సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్‌. కానీ సొంత రాష్ట్రంలోనే కంగువకు బిగ్ రిలీజ్‌ కష్టమన్న టాక్ వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.

Anil kumar poka
|

Updated on: Nov 13, 2024 | 1:36 PM

Share
సూర్య హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ మరో రెండు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రానుంది.

1 / 8
సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో రూపొందుతున్న ఈ సినిమాను అదే స్థాయిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తోంది యూనిట్‌.

2 / 8
కానీ సొంత రాష్ట్రంలోనే కంగువకు బిగ్ రిలీజ్‌ కష్టమన్న టాక్ వినిపిస్తోంది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ కంగువ.

3 / 8
టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అందుకే రీసెంట్‌ టైమ్స్‌లో మరే సినిమాకు చేయని స్థాయిలో ప్రమోషన్స్ చేశారు.

4 / 8
తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఉన్న మేకర్స్‌కి సొంత రాష్ట్రంలోనే షాక్ తగిలేలా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

5 / 8
తమిళనాట కంగువాకు అనుకున్న స్థాయిలో థియేటర్లు దొరకటం కష్టంగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమరన్‌ స్లోగా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది.

6 / 8
ఇప్పటికీ ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుండటంతో కొన్ని థియేటర్లలో ఆ సినిమాను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

7 / 8
దీంతో కంగువాకు పూర్తి స్థాయిలో థియేటర్లు దక్కకపోవచ్చన్న అంచనా వేస్తున్నారు. మరి ఈ ఇష్యూని కంగువ టీమ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.

8 / 8
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్