Dhruv Vikram: బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ధృవ్ విక్రమ్.! ఛాన్స్ కోసం జూనియర్ చియాన్.
స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ధ్రువ్ విక్రమ్ ఇప్పుడు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు రెండు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చినా.. రావాల్సినంత క్రేజ్ అయితే రాలేదు. అందుకే కమర్షియల్ స్టార్‌గా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నారు జూనియర్ చియాన్. సెకండ్ మూవీతోనే తనలోని వర్సటాలిటీని చూపించారు యంగ్ హీరో ధృవ్ విక్రమ్.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
