భజరంగీ భాయ్‌జాన్ పార్ట్ 2 పై క్లారిటీ.. మరోసారి ట్రెండ్ అవుతున్న సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ అంటే మాస్ కమర్షియల్ హీరో. కండలవీరుడి సినిమా అంటే హీరోయిన్‌తో స్టెప్పులు, పంచ్ డైలాగులు, యాక్షన్ సీన్స్... ఇవే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ఆడియన్స్. కానీ ఈ స్టీరియోటైప్ ఫార్ములాను బ్రేక్ చేసిన సినిమా భజరంగీ భాయ్‌జాన్. సల్మాన్ మాస్ హీరో మాత్రమే కాదు.. అద్భుతమైన నటుడు కూడా అని మరోసారి ఇండియన్ స్క్రీన్‌కు గుర్తు చేసిన భజరంగీ భాయ్‌జాన్ ఇప్పుడు మరోసారి ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతోంది. ఇండియన్ స్క్రీన్ మీద క్లాసిక్ హిట్‌గా నిలిచిన భజరంగీ భాయ్‌జాన్ రిలీజ్ అయి తొమ్మిదేళ్లు కావస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
