హ్యాపీ సంక్రాంతి బంగారాలు అంటూ.. భాగ్య శ్రీ అందాల జాతర!
Samatha
15 January 2026
అందాల ముద్దుగుమ్మ భాగ్య శ్రీ బోర్సే గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్
మ సొంతం.
భాగ్యశ్రీ బోర్సే
ఈ చిన్నది రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే అందరినీ ఆ
కట్టుకుంది.
మిస్టర్ బచ్చన్
ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి వరసగా ఆఫర్స్ క్యూ కట్టాయి.
అందం, అభినయం
ఈ సినిమా తర్వాత రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా పలు సినిమాల్లో
ఛాన్స్‌లు కొట్టేసింది.
ఆంద్రా తాలుకా
ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అంద చందాలతో అందరి మనసును దోచేస్తుంటుంది.
మనసు దోచేస్తుంది
తాజాగా ఈ అమ్మడు సంక్రాంతి సందర్భంగా అందమైన ఫొటోలకు ఫోజులిచ్చింది. వాటిని అభిమానులతో పంచుకుంటూ, విషెస్ తెలియజేసింది.
ఫోటోలు
నెట్ చీర ధరించి, చాలా అందంగా ఉన్న ఫొటోలను ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. అంతే కాకుండా హ్యాపీ సంక్రాంతి బంగారా
లు అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.
సంక్రాంతి బంగారాలు
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఈ ఫొటోస్ పై ఓ లుక్ వేయండి.
ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదు అంటారు.. ఎందుకో తెలుసా?
పండుగొచ్చింది..మీరు కొటున్న మటన్, మేకదా లేక కుక్కదా.. ఇలా తెలుసుకోండి!
చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!