ఆ విషయంలో మెగా బ్రదర్స్ వెనకడుగు.. ఫ్యాన్స్‌కు షాకివ్వనున్నారా?
అదేంటో గానీ సమ్మర్ వదిలేయడాన్ని మన హీరోలు ఏదో ఫ్యాషన్‌గా ఫీల్ అవుతున్నట్లున్నారు. లేకపోతే మరేంటి..? 2023 సమ్మర్ అంటే ఏమో అనుకోవచ్చు.. 2024 కూడా వదిలేస్తే అనుకోకుండా జరిగిందనుకోవచ్చు.. కానీ సీన్ చూస్తుంటే 2025 కూడా సమర్పయామి అనేలా ఉన్నారు. చూస్తుండగానే ఫిబ్రవరి వచ్చినా.. సమ్మర్ సినిమాలపై ఇంకా క్లారిటీ రాలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5