Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సమ్మర్‌‌ రేస్‌లో ఆ స్టార్ హీరోల సినిమాలు లేనట్లేనా?

మెగా బ్రదర్స్ మాత్రమే కాదు.. మిగిలిన స్టార్ హీరోలు కూడా సమ్మర్ 2025లో రావడం కష్టమే అనిపిస్తుంది. ఏ ఒక్కరు కూడా చెప్పిన తేదీకి వచ్చేలా కనిపించడం లేదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ సినిమాల రిలీజ్ డేట్స్ విషయంలో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అందులో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు కూడా ఉన్నారు.

Samatha J

|

Updated on: Jan 30, 2025 | 8:06 AM

ప్రభాస్ కూడా ఎప్రిల్ 10న రావడం అసాధ్యం. ఇప్పటికే రాజా సాబ్ వాయిదా ఖరారైపోయింది కాకపోతే అక్కడ్నుంచి అధికారిక సమాచారం రాలేదంతే. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చినా.. VFX వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ అవ్వడానికి కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా. దాంతో 2025 సమ్మర్‌కు మరోసారి కష్టకాలమే.

1 / 5
పరిస్థితులు చూస్తుంటే ఈ సమ్మర్ భారం కూడా నాని, విజయ్ దేవరకొండపైనే పడేలా ఉంది. మార్చ్ 28న నితిన్ రాబిన్ హుడ్, 29న మ్యాడ్ స్క్వేర్‌‌తో ఈ సమ్మర్ షురూ కానుంది.

2 / 5
ఆ తర్వాత ఎప్రిల్ 10న సిద్దూ జొన్నలగడ్డ జాక్ విడుదల కానుంది.. ఇక ఎప్రిల్ 18న అనుష్క ఘాటీ రానుంది. అదేరోజు రావాల్సిన తేజ సజ్జా మిరాయ్ వాయిదా పడేలా కనిపిస్తుంది. ఇక ఎప్రిల్ 25న కన్నప్పతో మంచు విష్ణు వస్తున్నారు.

3 / 5
మే బాధ్యత అంతా నాని తీసుకుంటున్నారు. ఈయన నటిస్తున్న హిట్ 3 మే 1న విడుదల కానుంది. అలాగే రవితేజ మాస్ జాతర మే 9న వస్తుందంటున్నారు కానీ కన్ఫర్మేషన్ లేదు

4 / 5
ఇక మార్చ్ 28 నుంచి వాయిదా పడ్డ విజయ్ దేవరకొండ VD12 మే 30న వస్తుందంటున్నారు.. కానీ వచ్చేవరకు అనుమానమే. ఎలా చూసుకున్నా.. 2025 సమ్మర్ సీజన్ అంతంతమాత్రంగానే కనిపిస్తుంది.

5 / 5
Follow us