AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!

భారీ బడ్జెట్ పెట్టినప్పుడు రిస్క్ కూడా భారీగానే ఉంటుంది. సినిమా ఆడితే ఓకే.. లేదంటే మాత్రం నిర్మాతలకు చుక్కలే. అందుకే ఓవైపు ప్యాన్ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు పెద్ద బ్యానర్స్ అన్నీ మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాయి. అలా చేయడం వల్ల రిస్క్ తక్కువ.. లాభమెక్కువ. టాలీవుడ్‌లో ఇదే లాభసాటి వ్యాపారమిప్పుడు. మరి అదేంటో మీరూ చూసేయండి..

Samatha J
|

Updated on: Jan 30, 2025 | 8:17 AM

Share
టాలీవుడ్‌లో పెద్ద బ్యానర్స్ అన్నీ.. భారీ సినిమాలతో పాటు మీడియం రేంజ్ సినిమాలకు అదే ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి.

1 / 5
దిల్ రాజునే తీసుకోండి.. మొన్న సంక్రాంతికి గేమ్ ఛేంజర్‌తో పాటు సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఓ సేఫ్ గేమ్ ఆడారు. రిజల్ట్ అందరికీ తెలిసిందే. అలాగే నాగవంశీ కూడా సార్, లక్కీ భాస్కర్ అంటూ మీడియం రేంజ్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారు.

2 / 5
సితార ఎంటర్‌టైన్మెంట్స్‌లో భారీ బడ్జెట్ సినిమాలే కాదు.. దుల్కర్ సల్మాన్, ధనుష్ లాంటి హీరోలతో మీడియం బడ్జెట్‌లోనూ సినిమాలు వస్తుంటాయి. తాజాగా మ్యాడ్ 2తో పాటు VD12, రవితేజ మాస్ జాతర ఈ బ్యానర్ నుంచి వస్తున్నాయి. ఇక భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అయిన గీతా ఆర్ట్స్ నుంచి తండేల్ వస్తుందిప్పుడు.

3 / 5
నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్ కోసం 80 కోట్లు ఖర్చు చేసింది గీతా ఆర్ట్స్. వందల కోట్లతో సినిమాలు నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ నితిన్‌తో రాబిన్ హుడ్ నిర్మిస్తున్నారు.

4 / 5
200 కోట్లతో విశ్వంభర నిర్మిస్తున్న యువీ క్రియేషన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీతో ఓ మీడియం రేంజ్ సినిమా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి పెద్ద బ్యానర్స్ అన్నీ బ్యాలెన్సింగ్ చేస్తున్నాయిప్పుడు.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..