Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: గ్లామర్ పాత్రలకు దూరం.. అయినా తగ్గని క్రేజ్.. ఈ హీరోయిన్ చాలా స్పెషల్..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. అందులో తన తమ్ముడితో కలిసి నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్న అమ్మాయి.. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా నటిగా ఎంతో మంది హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఇంతకీ ఆమె ఎవరంటే..

Rajitha Chanti

|

Updated on: Feb 23, 2025 | 4:43 PM

తెలుగులో మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరంటే..

1 / 5
ఆమె మరెవరో కాదు.. తెలుగు అందాల తార నివేదా థామస్. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుని కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది.

2 / 5
ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. కానీ కొన్నాళ్లుగా ఈ అమ్మడుకు ఆఫర్స్ తగ్గిపోయాయి.

3 / 5
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న నివేదా.. ఇటీవల కొత్త లుక్ లో అభిమానులకు షాకిచ్చింది. అప్పట్లో సన్నజాజిలా కనిపించిన నివేదా.. ఇటీవలే బొద్దుగా మారిపోయింది. కొన్ని రోజులుగా 35 చిన్న కథ కాదు సినిమాతో థియేటర్లలో సందడి చేసింది.

4 / 5
ఈ సినిమాలో ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించి.. అద్భుతమైన నటనతో మెప్పించింది. ప్రస్తుతం నివేదాకు సంబంధించిన క్రేజీ ఫోటోస్ నెట్టింట ఆకట్టుకుంటున్నాయి. ఎల్లో డ్రెస్ లో మతిపోగొట్టే అందంతో మాయ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ.

5 / 5
Follow us
కేంద్రం ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై పన్ను ఎందుకు పెంచింది?

వేసిన తాళం వేసినట్టే ఉంది.. తెల్లారి షాప్ తెరవగానే..

ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా మారిపోయిందో చూడండి..

దీని మేలు తల్లి కూడా చేయదు.. ఆ సమస్యలకు పవర్‌‌ఫుల్ బ్రహ్మాస్త్రం

మద్యం మత్తులో యువకుల హల్చల్..నమాజ్‌కు వచ్చి ఏం చేశారో చూడండి!

గంజితో ఒత్తైన జుట్టు మీ సొంతం.. మీరు ట్రై చేయండిలా!

పర్మిషన్ లేకుండా రేప్ సీన్ షూట్.. కట్ చేస్తే హీరోపై కేసు

సార్ టిప్‌టాప్‌గా విమానం దిగారు.. కొంచెం తేడాగా కనిపించగా..

కూతుళ్లు తమ తల్లుల కంటే తండ్రులకు ఎందుకు దగ్గరగా ఉంటారు? కారణం?

కెప్టెన్ అయ్యర్ వీడియోపై ట్రోల్స్! నెటిజన్ల కోపం మాములుగా లేదుగా