AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kareena – Priyanka: ఎప్పటినుండో కరీనా, ప్రియాంక మధ్య గొడవలు.? స్పందించిన కరీనా.!

బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రా మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుందా..? ఒకే టైమ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీస్ మధ్య అసలు గొడవేంటి..? నిజంగానే కరీనా, ప్రియాంక సెట్‌లో కొట్టుకున్నారా..? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్‌ మదిలో ఉన్నాయి. ఈ తాజాగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కరీనా. బీటౌన్‌ సీనియర్ హీరోయిన్స్ కరీనా, ప్రియాంక మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు..

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Oct 20, 2023 | 8:32 AM

Share
బాలీవుడ్ సీనియర్ బ్యూటీస్ కరీనా కపూర్‌, ప్రియాంక చోప్రా మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమంటుందా..? ఒకే టైమ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీస్ మధ్య అసలు గొడవేంటి..? నిజంగానే కరీనా, ప్రియాంక సెట్‌లో కొట్టుకున్నారా..?

1 / 7
ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఏళ్లుగా ఆడియన్స్‌ మదిలో ఉన్నాయి. ఈ తాజాగా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు కరీనా. బీటౌన్‌ సీనియర్ హీరోయిన్స్ కరీనా, ప్రియాంక మధ్య గొడవలు ఉన్నాయన్న వార్తలు నార్త్ సర్కిల్స్‌లో ఎప్పటి నుంచో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

2 / 7
ఒకే టైమ్‌లో స్టార్ ఇమేజ్ అందుకున్న ఈ బ్యూటీస్ మధ్య ఈగో క్లాషెస్ ఉండేవని, ఆ గొడవలు ఒక దశలో సెట్‌లో కొట్టుకునే వరకు వెళ్లాయన్న టాక్ కూడా వినిపించింది. ఐత్రాజ్ సినిమాలో కలిసి నటించిన కరీనా, ప్రియాంక... షూటింగ్ సమయంలో గొడవ పడ్డారన్నది అప్పట్లో హాట్ టాపిక్‌.

3 / 7
గొడవ పడటం అంటే మాటలు అనుకోవటం కాదు. ఏకంగా ఒకరి మీద ఒకరు చేయి చేసుకున్నారన్న ప్రచారం కూడా గట్టిగానే జరిగింది. అయితే ఈ వార్తలపై అప్పట్లో మౌనంగానే ఉన్న కరీనా... ఇన్నేళ్ల తరువాత స్పందించారు.

4 / 7
అసలు ప్రియాంకతో తనకు గొడవే లేదన్నారు కరీనా. ఒకే టైమ్‌లో ఫామ్‌లో ఉన్న హీరోయిన్స్‌ కావటంతో సాధారణంగానే ఇద్దరి మధ్య పోటి ఉండేదని, ఆ పోటినే కొంత మంది పెద్ద గొడవలా క్రియేట్ చేశారని చెప్పారు.

5 / 7
అంతేగానీ పర్సనల్‌గా ఇద్దరి మధ్య ఎప్పుడూ వివాదాలు లేవని ఇకనైనా ఆ టాపిక్ వదిలేయని కోరారు. అయితే ప్రియాంకతో గొడవలైతే లేవన్న కరీనా, ఆమెతో ఫ్రెండ్లీ రిలేషన్‌షిప్ ఉందని కూడా చెప్పలేదు.

6 / 7
ఆ మధ్య కరీనా చేసిన కొన్ని కామెంట్స్ ప్రియాంకను ఉద్దేశించే అన్న ప్రచారం కూడా ఉంది. అందుకే కరీనా ఏమీ లేదని చెబుతున్నా...? నమ్మొచ్చా అన్న డౌట్స్‌ రెయిజ్ చేస్తున్నారు బీటౌన్ జనాలు.

7 / 7