Tollywood vs Bollywood: సౌత్ హీరోస్, మూవీస్ పై పడి ఏడుస్తున్న బాలీవుడ్ యాక్టర్స్.? ఎందుకు.?
టాలీవుడ్ ఎదుగుదలను.. మన హీరోల క్రేజ్‌ను బాలీవుడ్ తట్టుకోలేకపోతుందా..? పాన్ ఇండియన్ సినిమాల టైమ్‌లో ఇంకా సౌత్ నార్త్ ఏంటి అనుకోవచ్చు. కానీ ఉత్తరాది నటుల మాటలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తాజాగా ప్రభాస్‌పై అర్షద్ వార్షి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు వాళ్లకెందుకు అంత కడుపుమంట..? కరోనా తర్వాత నార్త్‌పై సౌత్ డామినేషన్ మొదలైంది.. ఒక్కముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ దండయాత్ర నడుస్తుందిప్పుడు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
