- Telugu News Photo Gallery Cinema photos Bigg boss fame divi shared her latest cute photos goes viral
Divi Vadthya: కేక పెట్టించిన క్యూటీ దివి.. కుర్రాళ్ళు పిచ్చెక్కిపోతున్నారుగా..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల తార.
Updated on: Nov 21, 2025 | 8:52 PM

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ముద్దుగుమ్మల్లో దివి ఒకరు. బిగ్ బాస్ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది వయ్యారి భామ దివి. బిగ్ బాస్ కంటే ముందు దివి కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఈ అందాల తార.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతోనే దివి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మహర్షి సినిమాలో మహేష్ బాబు ఫ్రెండ్ గా నటించి ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో పాటు ఆటతోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

ఇక బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా రాణించింది ఈ చిన్నది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కానీ ఈ బ్యూటీ ఒకటి రెండు సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

ఇక సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలతో ఆరబోస్తుంది ఈ చిన్నది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దివికి ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేదు. మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో నటించింది. ఆతర్వాత అవకాశాలు రాలేదు కానీ ప్రైవేట్ సాంగ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది దివి.

అలాగే సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందాలు ఆరబోస్తూనే ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.




