చీరలో కుందనపు బొమ్మలా రోజా కూతురు.. ఎంత బాగుందో కదా..
టాలీవుడ్ సీనియర్ నటి రోజా కూతురు ఈ మధ్య సోషల్ మీడియాలో వరస ఫొటో షూట్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. మొన్న తన తల్లి వింటేజ్ లుక్ గుర్తు చేస్తూ పలు ఫోటోలకు ఫోజులిచ్చిన ఈ బ్యూటీ, తాజాగా రెడ్ కలర్ చీరలో అందంగా రెడీ అయ్యి, తన క్యూట్ నెస్‌తో చంపేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5