SSMB29: మరోసారి ట్రెండింగ్‌లో ఎస్ఎస్ఎంబీ 29.. జక్కన్న అప్‌డేట్ అదిరిందిగా
అఫీషియల్ అప్‌డేట్స్ లేకపోయినా... ఎస్ఎస్ఎంబీ 29ను న్యూస్‌లో ఉంచటంలో సూపర్ ఫామ్ చూపిస్తున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. రీసెంట్‌గా నవంబర్‌లో బిగ్ రివీల్ అంటూ క్లారిటీ ఇచ్చారు జక్కన్న. ఇప్పుడు ఈ న్యూస్‌కు కొనసాగింపుగా మరో క్రేజీ అప్‌డేట్ ఫిలిం సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
