ట్రెండ్‌లో బాలయ్య, చిరు, మహేష్‌.. ఇదే లిస్ట్ లోకి చేరిన రామ్‌

ట్రెండ్‌లో ఉండటం అంటే ఏంటో తెలుసా? తెలియకపోతే బాలయ్యని, చిరుని, మహేష్‌ని, లేటెస్ట్ గా రామ్‌నీ అడిగితే తెలుస్తుంది కదా... అని అంటున్నారు సినీ జనాలు. ఇంతకీ సీనియర్స్ టు యంగ్‌స్టర్స్ అంతగా ట్రెండ్‌లో ఉండే పనులు ఏం చేశారనేగా? చూసేద్దాం వచ్చేయండి.... సొసైటీలో కుర్రకారు ఏం అంటున్నారు? ఏం వింటున్నారు? కాస్త జాగ్రత్తగా గమనిస్తే... ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు. హిట్‌ కొట్టేయొచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్‌.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jul 19, 2024 | 8:06 PM

రాజమౌళి మేకింగ్ స్టైల్‌ తెలిసిన వాళ్లు మహేష్‌ రెండు మూడేళ్ల పాటు లాక్ అయినట్టే అని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు సినిమా మరింత ఆలస్యమవుతుండటంతో మహేష్ కెరీర్‌లో లాంగ్ గ్యాప్ తప్పదేమో అని ఫీల్ అవుతున్నారు.

1 / 5
సొసైటీలో కుర్రకారు ఏం అంటున్నారు? ఏం వింటున్నారు? కాస్త జాగ్రత్తగా గమనిస్తే... ఆ పదాలను మన పాటల్లో వాడుకోవచ్చు. హిట్‌ కొట్టేయొచ్చు అని గట్టిగా నమ్ముతోంది టాలీవుడ్‌. ప్రయోగాలకు కేరాఫ్‌ గా అందరూ పిలుచుకునే నందమూరి బాలకృష్ణ ... ఇచ్చి పాడ్‌.. అంటూ భగవంత్‌ కేసరిలో ట్రెండ్‌ని ఫాలో అయిపోయారు.

2 / 5
భోళా శంకర్‌లో జామ్‌ జామ్‌ జామ్‌ జామ్‌ జజ్జనక్క సాంగ్‌ విన్నారా... అందులోనూ ఇలాంటిదే ఓ ఫేమస్‌ మాట ఉంటుంది. అదేంటో ఓసారి వినేయండి... డీటైల్డ్ గా మాట్లాడుకుందాం...

3 / 5
మనకు బాగా అలవాటైన ఆ మాట... మీకూ వినిపించిందా?  యస్‌.. అదేనండీ నస్సబెల్లీ అంటూ... చిరు అండ్‌ గ్యాంగ్‌ స్టెప్పులేస్తూ యమాగా ఎంజాయ్‌ చేశారు కదా... పాపులర్‌ పదాల పట్టుబట్టు.. కుర్రకారు అటెన్షన్‌ పట్టు... అంటూ మెగాస్టార్‌ కూడా ట్రెండ్‌లో జాయిన్‌ అయ్యారు. గుంటూరు కారం చిత్రంలో కుర్చీమడతబెట్టి సాంగ్‌ వచ్చినప్పుడు జరిగిన రచ్చ చూడాలి. సోషల్‌ మీడియాలో వేరే రకంగా వైరల్‌ అయిన మాటను.. అలా ఎలా వాడేస్తారంటూ ఒకటే రచ్చ... అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పదగినంతే తీసుకున్నామంటూ వాదనలకు ఫుల్‌స్టాప్‌ పెట్టేశారు మేకర్స్. కుర్చీ మడత పెట్టికి లైకులు, వ్యూస్‌ రికార్డు రేంజ్‌లో రావడం గమనార్హం.

4 / 5
రీసెంట్‌గా డబుల్‌ ఇస్మార్ట్ పాటలను విన్నవారు ... కేసీఆర్‌ పాపులర్‌ డైలాగ్‌ని ఎంత బాగా వాడారు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్కా మాస్‌గా సాగే డబుల్‌ ఇస్మార్ట్ లోని మార్‌ ముంత చోడ్‌ చింత సాంగ్‌లో ఏం జేద్దాం అంటావ్‌ మరి... అనే లైన్‌ వచ్చినప్పుడు కుర్రకారులో హై మామూలుగా లేదు... ఈ తరహా పాటలు రీసెంట్‌ టైమ్‌లో ఇంకేం వచ్చాయా? అంటూ సెర్చ్ మొదలుపెట్టేశారు.

5 / 5
Follow us
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..

వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన

ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి

ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!

పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..

చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!

మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..

ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..

ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్

మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!