సోషల్ మీడియా పోటీ పడుతున్న శ్రీలీల – సంయుక్త… గెలుపెవరికి ??
సినిమాలు వేరు... సోషల్ మీడియా వేరు... ఇదీ మన గ్లామర్ తారలు ఫాలో అవుతున్న రూల్ ఇది. సెట్లో డైరక్టర్ చెప్పినట్టే చేయాలి. నచ్చిన ఫ్యాషన్ స్టేట్‌మెంట్ ఇస్తానంటే అక్కడ కుదరదు. కానీ సోషల్ మీడియా సంగతి వేరు. ఇక్కడ ఒపీనియన్‌ని ఓపెన్‌గా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ఫొటో షూట్లతో జిగేల్‌మనిపిస్తున్నారు మన హీరోయిన్లు. రోమ్‌లో ఉంటే రోమన్‌లా ఉండాలనే కాన్సెప్ట్ ని చాలా బాగా ఫాలో అవుతారు నటి సంయుక్త మీనన్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
