AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఆకలి దెయ్యం కథ.. ఓటీటీలో ట్రెండ్ అవుతున్న తెలుగు హారర్ మూవీ..

ప్రస్తుతం ఓటీటీల్లో సరికొత్త కంటెంట్ కథలు తెగ ట్రెండింగ్ అవుతున్నాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్స్, డిజాస్టర్ చిత్రాలకు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం కూలీ, పరదా, సయారా, సు ఫ్రమ్ సో ఇలా చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. తాజాగా ఓ హారర్ కామెడీ మూవీ దూసుకుపోతుంది.

Rajitha Chanti
|

Updated on: Sep 13, 2025 | 10:43 PM

Share
ప్రస్తుతం ఓటీటీలో క్షుద్ర పూజలతో నిద్రలేచే ఆత్మ వల్ల వచ్చే ఇబ్బందులు అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమా తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసుకుందామా. ? తెలుగు కమెడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా బకాసుర రెస్టారెంట్.

1 / 5
బకాసుర రెస్టారెంట్ సినిమా ఆగస్టు తొలివారం థియేటర్లలోకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నెల తిరగకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది. ఈ మూవీ సోమవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ట్రెండింగ్ లో ఉంది.

2 / 5
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పరమేశ్వర్ (ప్రవీణ్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ఉద్యోగం చేస్తుంటాడు. కానీ వ్యాపారం చేయాలని కోరిక. దీంతో రెస్టారెంట్ పెట్టాలనుకుంటాడు. డబ్బుల కోసం యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి మొదట దెయ్యం గురించి వీడియో చేస్తాడు.

3 / 5
 ఆ వీడియో తెగ వైరలవుతుంది. అలాంటిదే మరో వీడియో చేసేందుకు ఓ పాత బంగ్లాకు తన స్నేహితులతో కలిసి వెళ్తాడు. అక్కడ కనిపించిన పుస్తకంతో క్షుద్రపూజ చేస్తాడు. దీంతో బక్క సూరి (వైవా హర్ష) అనే ఆత్మ బయటకు వస్తుంది. ఆ ఆత్మతో ఆడుకునే ప్రయత్నం చేస్తారు.

4 / 5
పరమేశ్వర్ స్నేహితుడి శరీరంలోకి ప్రవేశించిన ఆత్మకు ఆకలిగా ఎక్కువగా ఉంటుంది. దానిని బయటకు పంపించేందుకు పరమేశ్వర్ స్నేహితులు చేసిన ప్రయత్నాలు ఏంటీ. ? చివరకు ఏం జరిగిందనేది కథ.

5 / 5
Follow Us
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..

అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!