AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Shetty: స్వీటీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవే.. టేక్ ఏ బౌ అనాల్సిందే..

టాలీవుడ్‌లో తనదైన శైలి ముద్ర వేశారు అనుష్క శెట్టి. తన నటనతో ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకొని స్టార్ హీరోయిన్‎గా ఎదిగారు. కింగ్ నాగార్జున సూపర్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ భామ తెలుగు, తమిళంలో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. ఈమె నటనకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇప్పుడు జేజమ్మ చేసిన టాప్ 5 కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఏంటో తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: May 26, 2025 | 9:19 AM

Share
అనుష్క బెస్ట్ పెర్ఫార్మన్స్ అంటే మొదట గుర్తొచ్చేది అరుంధతి. ఈ చిత్రంలో రాజసాన్ని చూపిస్తూ నటించిన జేజమ్మ పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 2009లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీతో స్వీట్ లైఫ్ టర్న్ అయింది.

1 / 5
దీని తర్వాత మళ్ళీ ఆయా రేంజ్ అనిపించిన పాత్ర మాత్రం బాహుబలి సిరీస్‎లో దేవసేన మాత్రమే. తొలి భాగంలో మాహిష్మతి బందీగా ఉన్న వృద్ధురాలిగా, రెండో భాగంలో అందమైన కుంతల రాజ్య యువరాణిగా  మెప్పించారు.

2 / 5
దీనికి ముందు గుణశేఖర్ తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రంలో రుద్రమదేవి పాత్రలో విమర్శకుల ప్రశంసల అందుకున్నారు లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి. అయితే ఈ సినిమా మాత్రం అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. 

3 / 5
అరుంధతి తర్వాత అనుష్క నటించిన మరో హారర్ చిత్రం భాగమతి. ఈ చిత్రం కలెక్టర్ చంచలగా, భాగమతిగా ప్రేక్షకులను భయపెట్టారు టాలీవుడ్ దేవసేన. ఈ సినిమా కూడా మంచి హిట్స్ అందుకుంది.

4 / 5
అలాగే పంచాక్షరీ చిత్రంలో అనుష్క పంచాక్షరి రోల్ ఎంతో బాగుంటుంది. ఈ చిత్రం ఫలితం ఎలా ఉన్న స్వీటీ నటన మాత్రం ఆకట్టుకొనేలా ఉంటుంది. ప్రస్తుతం తెలుగులో ఘాటీ చేస్తుంది ఈ సీనియర్ బ్యూటీ.

5 / 5