Heroines: సౌత్ బ్యూటీస్ వెంటే నార్త్ మేకర్స్.. మన భామల క్రజ్ మాములుగా లేదు..
గతంలో సౌత్ బ్యూటీస్ నార్త్ సినిమాల్లో నటించేందుకు ఇంట్రస్ట్ చూపించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నార్త్ మేకర్సే... సౌత్ బ్యూటీస్ డేట్స్ కోసం వెంటపడుతున్నారు. దక్షిణాదిలో మంచి ఫామ్‌లో ఉన్న హీరోయిన్లు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తే సినిమాకు ప్లస్ అవుతుందని ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రజెంట్ బాలీవుడ్ బాట పడుతున్న సౌత్ బ్యూటీస్ నెంబర్ పెరుగుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
