Anupama Parameswaran: ఫ్రెండ్స్‌తో చిల్ అవుతోన్న అనుపమ పరమేశ్వరన్.. ఫొటోస్ వైరల్
టాలీవుడ్ లో అందాల భామగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది. యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది అనుపమ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
