AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Lekshmi: గ్లామర్‌తో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. చూస్తే మతిపోవాల్సిందే

ఐశ్యర్య లక్ష్మీ ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోవచ్చు. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య నటన ప్రేక్షకులను మెప్పించింది. 

Rajeev Rayala
|

Updated on: Nov 01, 2023 | 2:04 PM

Share
ఐశ్యర్య లక్ష్మీ ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేక పోవచ్చు. తమిళ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 

1 / 5
ఇక ఇటీవల రిలీజ్ అయిన మట్టి కుస్తీ అనే సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో ఐశ్వర్య నటన ప్రేక్షకులను మెప్పించింది. 

2 / 5
అలాగే మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో తన అందాలతో ఆకట్టుకుంది. 

3 / 5
ఇక తాజాగా మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కోత అనే సినిమాలో నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

4 / 5
ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లోనే ఉంటుంది ఐశ్వర్య. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

5 / 5
Follow Us
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు..

AP EAMCET 2026కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెబ్ ఆప్షన్ల లింక్

ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు

వానాకాలంలో నోటికి రుచిగా ఉండే కొత్తిమీర రోటీ పచ్చడి.. ఇలా చేస్తే

నన్ను దేవత అనొద్దు.. దయచేసి అలా చేయండి: సావిత్రి భావోద్వేగ మాటలు

చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా!

ఛీ.. అంత లగ్జరీ షిప్‌లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!

వర్క్‌ ఫ్రం హోమ్‌ కాదు..వర్క్‌ ఫ్రం ట్రాఫిక్‌!