Allu Arjun – Deepika Padukone: దీపిక- అల్లు అర్జున్, ఇది కదా కాంబినేషన్ అంటే.. టిన్సిల్ టౌన్‌లో హల్‌చల్.
ఐకాన్ స్టార్ సినిమాలో దీపిక పదుకోన్ అనే మాట ఇప్పుడు టిన్సిల్ టౌన్‌లో హల్‌చల్ చేస్తోంది. కచ్చితంగా కుదరాలే కానీ, ఇది కదా కాంబినేషన్ అంటే.. అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పుష్పతో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌తో ఇండియన్ సినిమా నెంబర్ ఒన్ హీరోయిన్ జత కట్టబోతున్నారనే మాట నార్త్ ఆడియన్స్‌ని కూడా ఎగ్జయిట్ చేస్తోంది.తగ్గేదేలే అని అల్లు అర్జున్‌తో సుకుమార్ ఏ ముహూర్తాన చెప్పించారో గానీ, ఐకాన్ స్టార్ అసలు ఎక్కడా తగ్గడం లేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
