Anupama Parameswaran: అమ్మ.. ఆవకాయ.. అనుపమ.. ఎప్పటికి బోర్ కొట్టవు..
సినిమాలో బిజీగా ఉండే అనుపమ తాజాగా ఆవకాయ పచ్చడి పెట్టింది. ఈ సందర్భంగా తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5