కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన అనసూయ..అదిరిపోయిన గృహ ప్రవేశం ఫొటోస్
బుల్లితెర బ్యూటీ, రంగమ్మత్తా అందాల ముద్దుగుమ్మ అనసూయ కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో అద్భుతమైన ఇంటిని నిర్మించుకుంది. మా కల నెరవేరింది.. మా శ్రీరామ సంజీవని. మా కొత్త ఇంటి పేరు జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ తన భర్త, ఇద్దరు కుమారులతో కలిసి కొత్త ఇంట్లో గృహ ప్రవేశం చేసిన ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5