AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andrea Jeremiah: అందంలో ప్రకృతితో పోటీపడుతున్న ముద్దుగుమ్మ ఆండ్రియా జెరెమియా

ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటడ్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఆండ్రియా జెరెమియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటి, గాయని,  సంగీత స్వరకర్తగా దూసుకుపోతుంది. ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ, మరో వైపు గాయనిగా కూడా గుర్తింపు పొందింది. 

Rajeev Rayala
|

Updated on: May 13, 2025 | 2:06 PM

Share
ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటడ్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఆండ్రియా జెరెమియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటి, గాయని,  సంగీత స్వరకర్తగా దూసుకుపోతుంది. ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ, మరో వైపు గాయనిగా కూడా గుర్తింపు పొందింది. 

ఇండస్ట్రీలో చాలా మంది మల్టీ టాలెంటడ్ హీరోయిన్స్ ఉన్నారు. వారిలో ఆండ్రియా జెరెమియా ఒకరు. ఈ ముద్దుగుమ్మ నటి, గాయని,  సంగీత స్వరకర్తగా దూసుకుపోతుంది. ఈ క్రేజీ బ్యూటీ ప్రధానంగా తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ, మరో వైపు గాయనిగా కూడా గుర్తింపు పొందింది. 

1 / 5
 2005లో తమిళ చిత్రం కందా నాల్ ముదల్ ద్వారా నటిగా అడుగుపెట్టింది ఆండ్రియా జెరెమియా, కానీ ఈ ముద్దుగుమ్మకు గుర్తింపు తెచ్చిన చిత్రం 2007లో విడుదలైన పచైకిలి ముత్తుచరం. ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ భామ. 

2 / 5
విశ్వరూపం (2013), తరమణి (2017), అవళ్ (2017), వడ చెన్నై (2018), అరణ్మనై 3 సినిమాలతో పాటు దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమాలోనూ కనిపించి ఆకట్టుకుంది. ఈ చిన్నదాని నటనకు అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

3 / 5
ఇక ఈ అమ్మడు తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది. నాగ చైతన్య, సునీల్ కలిసి నటించిన తడాఖ సినిమాలో మెరిసింది. ఈ సినిమాలో సునీల్ కు జోడిగా కనిపించి ఆకట్టుకుంది. ఆతర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. 

4 / 5
ఆండ్రియా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ, తన ఫోటోలు, సినిమా అప్‌డేట్‌లను పంచుకుంటుంది. ఈ చిన్నదాని లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గ్లామర్ తో కుర్రాళ్ళ మతిపోగొడుతోంది ఆండ్రియా. 

5 / 5