Ananya Pandey: రిలేషన్ షిప్ గురించి నోరు విప్పని నాయిక
నిన్న మొన్నటిదాకా ఆదిత్య రాయ్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అనన్య పాండే.. ఇప్పుడు అతనికి కటీఫ్ చెప్పేశారు. నెక్స్ట్ సమ్ థింగ్ సమ్‌థింగ్ మొదలైందంటూ మాటలు వినిపిస్తున్నా, దాని గురించి మాత్రం గప్‌చుప్‌గానే ఉంటున్నారు. కానీ, కాబోయే వరుడు ఎలా ఉండాలనే విషయం మీద క్లారిటీ మెయిన్ అంటున్నారు ఈ బ్యూటీ. అనన్య పాండే ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? లేదా? నార్త్ లో ఇదో పెద్ద డిస్కషన్.
Updated on: Sep 17, 2024 | 10:14 PM

నిన్న మొన్నటిదాకా ఆదిత్య రాయ్ కపూర్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అనన్య పాండే.. ఇప్పుడు అతనికి కటీఫ్ చెప్పేశారు. నెక్స్ట్ సమ్ థింగ్ సమ్‌థింగ్ మొదలైందంటూ మాటలు వినిపిస్తున్నా, దాని గురించి మాత్రం గప్‌చుప్‌గానే ఉంటున్నారు.

కానీ, కాబోయే వరుడు ఎలా ఉండాలనే విషయం మీద క్లారిటీ మెయిన్ అంటున్నారు ఈ బ్యూటీ. అనన్య పాండే ఇప్పుడు ప్రేమలో ఉన్నారా? లేదా? నార్త్ లో ఇదో పెద్ద డిస్కషన్.

శ్రుతిహాసన్‌లాంటివారు కూడా ఇలాంటి ఇబ్బందుల్నే దాటుకుని వచ్చారు. సో అలాంటివారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ అమ్మణి దక్షిణాదికి దూసుకొచ్చేస్తే బావుంటుందన్నది సౌత్ ఆడియన్స్ అభిప్రాయం.

కానీ, క్వాలిటీస్ లిస్టు మాత్రం ప్రిపేర్ చేసేశానని చెబుతున్నారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో అమ్మాయిల మనసు, వాళ్ల కెరీర్ గోల్స్ అర్థం చేసుకుని సపోర్ట్ చేసే అబ్బాయిలు చాలా అరుదుగా కనిపిస్తున్నారన్నారు అనన్య. తన లిస్టులో ఫస్ట్ క్వాలిటీ ఇదేనని చెప్పారు.

నిత్యం షూటింగులతో, పనితో అలసిపోయినప్పుడు, ఇంటికొస్తే హాయిగా మాట్లాడుతూ నవ్విస్తూ ఉండే అబ్బాయిలను ఏ అమ్మాయి మాత్రం ఇష్టపడదు చెప్పండి... అంటూ తన లిస్టులో సెకండ్ క్వాలిటీని చెప్పకనే చెప్పేశారు ఈ బ్యూటీ. సో అనన్యతో రిలేషన్‌షిప్ కంటిన్యూ కావాలంటే ఈ బేసిక్ లక్షణాలు ఉండాల్సిందే మరి..!




