Ananya Pandey: సౌత్ లో సత్తా చాటాలని చూస్తున్న అనన్య.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఆశలన్నీ ఆ సినిమాపైనే..
బాలీవుడ్ లో హాట్ బ్యూటీ అనన్య పాండేకి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. చుంకీ పాండే ముద్దుల కుమార్తె అయిన అనన్య పాండే.. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్–2' మూవీతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.