AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Allari Naresh: ఆల్కహాల్ తాగితే ఏమవుతుంది.. అల్లరి నరేష్ క్లారిటీ

మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అంటారు కదా.. మరి ఆ మద్యంపైనే సినిమా చేస్తే..? ఆలోచనే ఆసక్తికరంగా ఉంది కదా..? అల్లరి నరేష్ ఇదే చేస్తున్నారిప్పుడు. ఆల్కహాల్ అంటూ తన జోన్ దాటి బయటికి వచ్చి ఓ సినిమా చేస్తున్నారీయన. మరి ఫ్లాపుల్లో ఉన్న అల్లరోడిని ఈ సినిమా అయినా బయట పడేస్తుందా.. మళ్లీ ట్రాక్ ఎక్కిస్తుందా..?

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: Sep 05, 2025 | 9:21 PM

Share
ఎప్పుడూ కామెడీ సినిమాలే ఏం చేస్తాం.. అప్పుడప్పుడూ కొత్తగా ట్రై చేస్తేనే కదా మనలో ఉన్న నటుడికి కూడా పని చెప్పినట్లు ఉంటుంది అంటున్నారు అల్లరి నరేష్. నాంది నుంచి ఆయన చేస్తున్నది ఇదే. మధ్య మధ్యలో కామెడీ ట్రై చేస్తున్నా.. ఈ మధ్య ఎక్కువగా విభిన్నమైన కాన్సెప్ట్స్ వైపు అడుగులేస్తున్నారు నరేష్.

1 / 5
నాందీ తర్వాత పూర్తిగా మారిపోయారు అల్లరి నరేష్. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా కొత్తగానే ప్రయత్నిస్తున్నారు. ఈ కోవలోనే ప్రస్తుతం ఆల్కహాల్, 12ఏ రైల్వే కాలనీ సినిమాలు వస్తున్నాయి.

2 / 5
ఇందులో ఆల్కహాల్‌ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా టీజర్ కట్ చేసారు దర్శకుడు మెహర్ తేజ్. గతంలో సుహాస్‌తో ఫ్యామిలీ డ్రామా అనే సినిమా చేసారీయన.

3 / 5
ఒకప్పట్లా వరసగా సినిమాలు చేయట్లేదు నరేష్.. కావాలనే గ్యాప్ తీసుకుంటున్నారు. చేసేవి తక్కువ సినిమాలైనా కచ్చితంగా ఇంపాక్ట్ ఉండేలా చూసుకుంటున్నారు.

4 / 5
ఆల్కహాల్ కచ్చితంగా తన కెరీర్‌కు బ్రేక్ ఇస్తుందని బాగా నమ్ముతున్నారీయన.. అలాగే పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ కథ అందిస్తున్న 12ఏ రైల్వే కాలనీపైనా బాగానే ఆశలు పెట్టుకున్నాడు అల్లరోడు.

5 / 5
Follow Us
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..

సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట

వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!

ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్

చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్

తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌

ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!

ట్రావెలర్స్ కోసం పవర్‌‌ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జింగ్​ ఫీచర్స్​

వర్షాకాలంలో బాత్‌రూమ్‌, కిచెన్‌‌లలో వానపాముల బెడద పెరిగిందా?

బజాజ్​ పల్సర్​ ఎన్‌ఎస్‌400జెడ్‌ అప్‌డేటెడ్ వెర్షన్‌ ఫీచర్లు ఇవే