Movie Sequels: అన్ని ఇండస్ట్రీల్లో కథ ఇంకా మిగిలే ఉందనే ఫార్ములా.. బాహుబలితో ట్రెండీ సెట్ చేసిన రాజమౌళి..
కథ ఇంకా మిగిలే ఉంది... ఇదే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ కమర్షియల్ ఫార్ములా. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్‌తో ప్రతీ సినిమాను కాస్త డిటైల్డ్‌గా చెప్పాలని భావిస్తున్నారు మేకర్స్. అందుకే దాదాపు భారీ చిత్రాలన్నింటినీ రెండు మూడు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తోంది. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేసిన రాజమౌళి, ఇండియన్ స్క్రీన్‌కు కొత్త కమర్షియల్ ఫార్ములాను పరిచయం చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
