Nagarjuna: నాగార్జున సరసన మరొ కొత్త ముద్దుగుమ్మ ?.. మాజీ మిస్ ఇండియాకు లక్కీ ఛాన్స్..
ప్రస్తుతం తెలుగు తెరపై కొత్త అందాలు సందడి చేస్తున్నాయి. కొత్తవాళ్లను ప్రోత్సహించడంలో మన స్టార్ హీరోస్ ఎప్పుడూ ముందుంటారు అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐశ్వర్య లక్ష్మి, ఆషికా రంగనాథ్, సంయుక్త వంటి హీరోయిన్స్ హిట్స్ అందుకున్నారు.