Bachchan family : ఎయిర్‌పోర్ట్‌లో తళుక్కుమన్న ఐశ్వర్య, అభిషేక్, ఆరాధ్య

కూతురు ఆరాధ్యతో ఎయిర్‌పోర్ట్‌లో  ఐశ్వర్య-అభిషేక్ చాలా సింపుల్ లుక్‌లో కనిపించారు

Rajeev Rayala

|

Updated on: May 24, 2022 | 12:17 PM

కూతురు ఆరాధ్యతో ఎయిర్‌పోర్ట్‌లో ఐశ్వర్య-అభిషేక్ చాలా సింపుల్ లుక్‌లో కనిపించారు.

1 / 6
ఐశ్వర్య రాయ్ బచ్చన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్‌పై తన అందాలను ఆరబోస్తూ కనిపించింది.

2 / 6
ఇటీవల ఐశ్వర్య తన భర్త,నటుడు అభిషేక్ బచ్చన్, కుమార్తె ఆరాధ్య బచ్చన్‌తో కలిసి ముంబై విమానాశ్రయంలో కనిపించింది.

3 / 6
ఫోటోగ్రాఫర్లు బచ్చన్ కుటుంబంను ఫొటోలతో ముంచెత్తారు.

4 / 6
ఎయిర్‌పోర్ట్‌లో ఐష్ చాలా సింపుల్ లుక్‌లో కనిపించింది. ఆమె సింపుల్ స్టైల్‌లో అదరగొట్టింది.

5 / 6
ఐశ్వర్య కుర్తీ, నీలిరంగు డెనిమ్ జీన్స్‌ని ధరించి ఫ్యాన్స్ ను ఫిదా చేసింది.తల్లిలాగే, ఆరాధ్య తెల్లటి పుల్‌ఓవర్‌తో బెల్ బాటమ్ జీన్స్ ధరించి, టామ్ బాయ్ లుక్‌తో అదరగొట్టింది. ఎయిర్‌పోర్ట్‌లో ఐష్, అభిషేక్ తమ కూతురు ఆరాధ్య చేయి పట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చారు.

6 / 6
Follow us