- Telugu News Photo Gallery Cinema photos Aishwarya Lekshmi In Black Organza Saree looks beautifull photos goes viral telugu cinema news
Aishwarya Lekshmi: బ్లాక్ ఆర్గాంజా సారీలో మెరిసిన ఐశ్వర్య.. చీరకట్టులో కట్టిపడేస్తోన్న అందాల తార..
ఐశ్వర్య లక్ష్మీ.. దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది ఈ అందాల తార. ఇక ఐశ్వర్య ఫ్యాషన్ ఎంపికలోనూ ఐశ్వర్య అభిరుచి ప్రత్యేకం. తన సినిమా ప్రమోషన్లలో ఎప్పుడూ తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి.
Updated on: Aug 18, 2023 | 9:22 PM

ఐశ్వర్య లక్ష్మీ.. దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. అందం, అభినయంతో సినీప్రియులను కట్టిపడేసింది ఈ అందాల తార.

ఇక ఐశ్వర్య ఫ్యాషన్ ఎంపికలోనూ ఐశ్వర్య అభిరుచి ప్రత్యేకం. తన సినిమా ప్రమోషన్లలో ఎప్పుడూ తన లుక్స్ తో ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటేస్ట్ బ్యూటీఫుల్ ఫోటోస్ వైరలవుతున్నాయి.

బ్లాక్ గ్లాస్ ఆర్గాన్జా చీరలో పూసల స్కాలోప్,లేబుల్ ఎమ్ షెల్ఫ్ ల నుంచి పల్లుపై స్పెషల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. టల్లే బ్లౌజ్ తో పాట్ నెక్ లైన్ వివరణాత్మక 3D సీక్విన్ పువ్వులు, క్రిస్టల్ హైలైట్ చేసింది. అలాగే డైమండ్ నెక్లెస్.. మ్యాచింగ్ చెవిపోగులతో రూబీ లాకెట్టు ధరించింది.

గులాబీ రంగులో మెరిసే కళ్లతో... లిప్ స్టిక్ తో హైలైట్ చేసిన బుగ్గలతో ఐశ్వర్య న్యూలుక్ మంత్రముగ్దులను చేస్తుంది. ప్రస్తుతం ఐశ్వర్య న్యూఫోటోస్ నెట్టింట వైరలవుతుంది.

మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్ 2 సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఐశ్వర్య. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో పుల్ బిజీగా ఉంది ఈ బ్యూటీ.

బ్లాక్ ఆర్గాంజా సారీలో మెరిసన్ ఐశ్వర్య.. చీరకట్టులో కట్టిపడేస్తోన్న అందాల తార..





























