Tamannaah Bhatia: స్టైలిష్ మేకోవర్ లో రచ్చ లేపుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఎట్ట్రాక్టీవ్ ఫోటోస్.
తమన్నా.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఈ అమ్మడిది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ చిన్నది. ఆతర్వాత మెల్లగా సినిమాలు తగ్గించింది. హ్యాపీడేస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తమన్నా.. ఆతర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అదే సమయంలో స్టార్ హీరోలతోను జోడీ కట్టింది. తమన్నా నటించిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్ గా నిలిచాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
