Aditi Rao Hydari: ఈ వయ్యారి హత్తుకొనేదే అందానికి విలువ లేదేమో.. మెస్మేరైజ్ ఫొటోస్..
28 అక్టోబర్ 1986న హైదరాబాద్‌లో ఎహసాన్ హైదరీ, అతని భార్య విద్యారావులకు జన్మించింది అదితి రావు హైదరి. 2013లో మరణించిన ఆమె తండ్రి సులైమాని బోహ్రా ముస్లిం. తల్లి, విద్యా రావు, మంగళూరుకు చెందిన చిత్రాపూర్ సారస్వత్ బ్రాహ్మణ తండ్రి మరియు తెలుగు తల్లికి కుమార్తెగా జన్మించిన బౌద్ధ మతాన్ని అభ్యసిస్తున్నారు. ఆమె రెండేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారు, ఆమెకు తోబుట్టువులు లేరు. ఎప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ ఉండే ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది.