Vaishnavi Chaitanya : అతడికి పడిపోయా… చూడగానే ఫిదా అయిపోయా.. హీరోయిన్ వైష్ణవి చైతన్య..
నటనపై ఆసక్తి.. సినిమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలని చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యూట్యూబ్ లో స్టార్ అయ్యింది. ముఖ్యంగా అమాయకత్వం.. అద్భుతమైన నటనతో యూత్ ను కట్టిపడేసింది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది. ఇప్పుడు హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో దూసుకుపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
