AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ అందం సీక్రెట్ ఇదే.. 40 ఏళ్ల వయసులో కాజల్ స్టన్నింగ్ లుక్స్..

ముట్టుకుంటే కందిపోయే అందం.. వెన్నెలమ్మలాంటి సోయగంతో కట్టిపడేస్తుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్. చందమామలాంటి మోముతో చూడముచ్చటగా ఉంటుంది ఈ వయ్యారి. పెళ్లితో హీరోయిన్ల కథ కంచికే అనుకుంటారు. కానీ అందం విషయంలో అన్ని రూల్స్ బ్రేక్ చేసింది హీరోయిన్ కాజల్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకున్నాయి.

Rajitha Chanti
|

Updated on: Jan 04, 2026 | 2:00 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో అడుగుపెట్టి.. చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది ఈ అందాలు ముద్దుగుమ్మ.

1 / 5
 కానీ అందం, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సిండ్రెల్లా మెరిచింది కాజల్. అలాగే తన అందానికి, ఫిట్‌నెస్ సీక్రెట్స్ రివీల్ చేసింది.

2 / 5
కాజల్ తప్పనిసరిగా మాయిశ్చరైజింగ్, సన్ స్క్రీన్, హైడ్రేషన్ నైట్ సీరమ్స్ వాడతానని తెలిపింది. అవి తన చర్మాన్ని ప్రశాశవంతంగా మారుస్తాయట. స్కిన్ గ్లో కోసం ప్రత్యేకమైన కేర్ తీసుకుంటానని అంటుంది ఈ వయ్యారి. బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వ్యాయమాలు, యోగా వర్కవుట్స్ చేస్తుందట.

3 / 5
సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ యోగా, వర్కవుట్స్ అసలు స్కిప్ చేయనని అంటుంది. అలాగే రోజూ శరీరానికి అవసరమైన వర్కవుట్స్ మాత్రం చేస్తుందట. అలాగే ప్రతి రోజూ 40 నిమిషాల పాటు పైలెట్స్ చేసేలా లక్ష్యం పెట్టుకుంటానని అంటుంది. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకుంటుంది

4 / 5
కొబ్బరి నీళ్లు, రోజువారీ డైట్ లో తప్పనిసరి అని అంటుంది. పైగా పండ్ల సహజ చక్కెరలతో తక్షణ శక్తి, ఆకుకూరల ద్వారా పోషకాలు, నట్స్ ద్వారా అవసరమైన కొవ్వులు అందుతాయని అంటుంది.  వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఫిట్‌నెస్ పై జాగ్రత్తలు తీసుకుంటుందట.

5 / 5
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..