Actor Trisha : ముద్దుగుమ్మలనూ వదలని మహమ్మారి.. త్రిషకు కరోనా పాజిటివ్..

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష.

|

Updated on: Jan 08, 2022 | 10:53 AM

  ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష.

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ముద్దుగుమ్మ త్రిష.

1 / 7
వెండితెరపైనే కాకుండా.. ఓటీటీలోనూ సత్తా చాటుతోంది త్రిష. తెలుగులో ఓ వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. త్రిష ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ కు బృంద అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్.

2 / 7
 ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ 

3 / 7
 తాజాగా ఈ అమ్మడు కరోనా భారిన పడింది. ఈ విషయాన్ని ఆమే సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ‘ కరోనాకు సంబంధించి అన్ని జాగ్రత్తలు పాటించాను. 

4 / 7
  కొత్త సంవత్సరం ఆరంభానికి కొద్ది రోజుల ముందే కొవిడ్‌ పాజిటివ్‌గా నాకు నిర్ధారణ అయింది.

5 / 7
 ప్రస్తుతం కొవిడ్‌ లక్షణాలు కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఈ మహమ్మరి నుంచి త్వరగా కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.

6 / 7
 వ్యాక్సిన్‌ తీసుకోవడంతో నా ఆరోగ్యం మెరుగ్గానే ఉంది. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి. మాస్క్‌లు ధరించాలి అని కోరింది త్రిష.  

7 / 7
Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??

ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..

రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..

కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు