నన్ను అలా చూస్తే ఆ డైరెక్టర్ ఊరుకుంటాడా..? ఓపెన్‌గా మాట్లాడిన హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో ఒకటి రెండు సినిమాలతో కనిపించకుండా పోయిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆతరువాత కనిపించకుండా పోయింది. కానీ చేసిన సినిమాలతో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
