Rajeev Rayala |
Updated on: Jul 04, 2022 | 8:51 PM
శ్రద్ధా దాస్.. ఈ అమ్మడి పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరేమో
హీరోయిన్ గా కంటే సైడ్ రోల్స్ లో ఎక్కువగా నటించి మెప్పించింది ఈ అందాల భామ
ఆర్య2 సినిమాలో వ్యాంప్ తరహా పాత్రలో నటించినా కానీ ఆ తర్వాత కథానాయికగా కొన్ని సినిమాల్లో నటించింది.
చీర కట్టులో తెలుగింటి అమ్మాయిగా కనిపిస్తున్న బెంగాళీ బ్యూటీ
శ్రద్ధా కపూర్ శారీ లుక్స్ సోషల్లో మీడియాలో సెగలు రేపుతోంది
చీర రవికెలో కూడా ఎంతో హాట్ గా ఇంప్రెస్సివ్ గా నవ్వేస్తూ గుండెలు కొల్లగొట్టేస్తోంది