AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sapthami Gowda: ఆ హీరో భార్యపై కేసేసిన కాంతార హీరోయిన్.. కారణం ఏంటంటే

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది.

Rajeev Rayala
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 08, 2025 | 2:59 PM

Share
కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది.

కాంతార సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సప్తమీ గౌడ. కన్నడ భాషలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ కాంతారా సినిమాతో ఫెమస్ అయ్యింది. ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ లో నటించి మెప్పించింది. అలాగే ఈ సినిమాలో తన అందంతోనూ కవ్వించింది. కాంతార సినిమా తర్వాత దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ది వ్యాక్సిన్ వార్ లో కూడా నటించింది.

1 / 5
ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిన్నదానికి ఆఫర్స్ పెరిగాయి. కన్నడ భాషలో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే గతంలో ఓ హీరో భార్య పై ఈ ముద్దుగుమ్మ కేసు వేసి హాట్ టాపిక్ గా మారింది. 

2 / 5
ఓ హీరో భార్య తన పై తప్పుడు ప్రచారం చేస్తుందని సప్తమి కోర్టులో కేసు వేశారు ఇంతకూ అసలు ఏం జరిగిందంటే.. కన్నడ ఇండస్ట్రీలోనూ విడాకులు హవా నడుస్తుంది. చాలా మంది స్టార్ కపుల్ ఆ మధ్యకాలంలో విడాకులు తీసుకున్నారు. అలాగే శివరాజు కుమార్ ఫ్యామిలీకి చెందిన యువరాజ్ కుమార్ కూడా తన భార్య నుంచి విడాకులు కోరాడు.

3 / 5
తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బాంబ్ పేల్చింది. అలాగే హీరోయిన్ సప్తమీ గౌడను ఈ కేసులోకి లాగింది ఆమె.. సప్తమి గౌడ, యువరాజ్ ప్రేమలో ఉన్నారని ఆరోపించింది. శ్రీదేవి భైరప్ప అమెరికా వెళ్లినప్పుడు యువ, సప్తమి కలిసి జీవించారని ఆమె ఆరోపించింది. సప్తమి గౌడ కోసం నన్ను ఇంటి నుంచి గెంటేసే ప్రయత్నం జరుగుతోందని శ్రీదేవి తన లాయర్ ద్వారా ఆరోపించింది.

4 / 5
దీని పై సప్తమి సీరియస్ అయ్యింది. సప్తమి గౌడ శ్రీదేవి భైరప్పపై కోర్టులో కేసు వేశారు శ్రీదేవి భైరప్ప తన పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేయకుండా నిషేధం విధించాలని కోర్టును కోరింది. శ్రీదేవి తనపై నెగిటివ్ స్టేట్ మెంట్ ఇచ్చిందని, తప్పుడు ఆరోపణలు చేసిందని సప్తమి ఆరోపించింది. ఈ వార్త అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. 

5 / 5
బీట్‌రూట్‌ ఆకులు తింటే ఇన్ని లాభాలా..? బెనిఫిట్స్‌ తెలిస్తే

మీ డబ్బు పెట్టుబడికి ఈ మూడు బ్యాంక్‌లు అత్యంత సురక్షితం..! ఆర్బీఐ

OTTలోకి వచ్చేసిన మరో రియల్ స్టోరీ.. IMDBలో 9.4/10 రేటింగ్..

పల్సర్ అభిమానులకు శుభవార్త! ఆకట్టుకునే లుక్స్‌తో కొత్త వెర్షన్‌

విజయం కావాలంటే జ్ఞానం కాదు.. అదే ముఖ్యం.. చాణక్యుడు చెప్పిన..

పెళ్లిళ్ల సీజన్.. 14 క్యారెట్ల బంగారు ఆభరణాలకు ఫుల్ డిమాండ్..

పుతిన్ వయసును 20 ఏళ్లు తగ్గించిన డైట్ సీక్రెట్ ఇదే..!

నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
నాగ చైతన్య హీరోయిన్ ఎంత మారిపోయింది..
ఇండిగో పైలట్‌కు ఎంత జీతం ఉంటుంది..? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

2026లో భూమిపై స్వర్గంలాంటి నగరంలో రక్తపుటేరులు..! నోస్ట్రాడమస్