Deepika pilli: క్యూట్ క్యూట్ చిన్నది.. అందమైన ఫోటోలు షేర్ చేసిన దీపికా పిల్లి
టిక్ టాక్ ద్వారా ఎంతో మంది తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటుకున్నారు. ఈ వీడియోల ద్వారానే టిక్ టాక్ దుర్గారావు వంటి వారు ప్రాచుర్యంలోకి వచ్చారు. కొందరు టీవీ షోల్లోకి కూడా అడుగు పెట్టారు. మరికొందరు ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంటున్నారు. వారిలో దీపికా పిల్లి ఒకరు. ఈ బ్యూటీ లిప్-సింకింగ్, డబ్ స్మాష్ కామెడీ వీడియోలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
