AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ritika Singh: రితిక సింగ్.. అందం అభినయమే కాదు అంతకు మించి..

తమిళం , తెలుగు చిత్రాలలో విజయం సాధించిన తరువాత, రితిక సింగ్ 2023 లో ప్రముఖ దర్శకుడు హర్ష్ వర్ధన్ దర్శకత్వం వహించిన "ఇంకార్" చిత్రంతో హిందీ చిత్రాలలో నటిగా రంగప్రవేశం చేసింది.

Rajeev Rayala
|

Updated on: Dec 16, 2024 | 8:42 PM

Share
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది వయ్యారి భామ రితిక సింగ్. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తొలి సినిమానే అయినా.. ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది రితిక. 

1 / 5
ఇక అందాల భామ రితికా సింగ్ 16 డిసెంబర్ 1994న ముంబైలో జన్మించింది. నేడు ఈ ముద్దుగుమ్మ పుట్టిన రోజు. రితిక  నటి మాత్రమే కాదు ఆమె  గొప్ప మార్షల్ ఆర్టిస్ట్ కూడా.. చిన్నప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మకు క్రీడలంటే మక్కువ  ఎక్కువ. అంతే కాదు ఆమె బాక్సర్‌ కూడా..

2 / 5
అతను 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అలాగే సూపర్ ఫైట్ లీగ్‌ను గెలిచింది. దీని తరువాత, ఆమె సుధా కొంగర దర్శకత్వం వహించిన "ఇరుతి చూడ్" చిత్రంలో ప్రధాన పాత్రలో నటించడంతో నటిగా అరంగేట్రం చేసింది. అదే సినిమా గురు టైటిల్ తో తెలుగులో రీమేక్ అయ్యింది. 

3 / 5
మొదట్లో నటనపై ఆసక్తి లేని రితిక తన మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తొలి సినిమానే సంచలన విజయం సాధించింది. స్పోర్ట్స్ తో పాటు ఆమె సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపించింది. 

4 / 5
రజనీకాంత్, రాఘవ లారెన్స్, మాధవన్, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ , విజయ్ ఆంటోని వంటి చాలా మంది నటుల చిత్రాలలో నటించింది ఈ చిన్నది. ఇక సోషల్ మీడియాలో రితిక షేర్ చేసే ఫోటోలు అభిమానులను కవ్విస్తుంటాయి. 

5 / 5
Follow Us
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు..

ఎత్తుకు పైఎత్తు వేసి శత్రువును గెలవాలి.. కాకి – పాము కథ

10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ.. ఈ ఒక్క పనితో..

ఈమె పాడి పరిశ్రమలో విజయం సాధించిన తీరు చాలామందికి ఆదర్శం

ఏపీలో FNCC నిర్మాణానికి లైన్‌ క్లియర్.. త్వరలోనే అధికారిక జీవో!

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కీలక పరిణామం..

బిసిసిఐ కొత్త కఠిన నియమాలతో ఆటగాళ్లకు షాక్

ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులు వాడుతున్నారా? జాగ్రత్త..

NCC సర్టిఫికెట్‌ ఉన్న అమ్మాయిలకు ఆర్మీలో ఉద్యోగాలు.. నో ఎగ్జామ్

అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. పెద్ద నటుడయ్యాడు.