Pranitha Subhash: కూతురితో ప్రణీత ఫోటోషూట్.. ఎంత ముద్దుగా ఉన్నారో.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు..
2021లో బెంగుళూరుకు చెందిని బిజినెస్ మెన్ నితిన్ రాజును వివాహం చేసుకున్న ప్రణీత .. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. వీరికి 2022లో పాప జన్మించింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ప్రణీత.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. వరుస ఫోటోస్ షేర్ చేస్తూ తిరిగి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఆకుపచ్చ పట్టుచీరలో కుందనపు బొమ్మల మెరిసిపోయింది ప్రణీత.