RC 16: రామ్ చరణ్ కు తాతయ్యగా అమితాబ్
ఏం చెప్తున్నాడో.. ఏం చెప్పి ఒప్పిస్తున్నాడో తెలియదు కానీ బుచ్చిబాబు పేరు ఇండియన్ వైడ్‌గా మార్మోగిపోతుందిప్పుడు. ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకముందే RC16ను నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు ఈ దర్శకుడు. ఈ చిత్ర కాస్ట్ అండ్ క్య్రూ చూస్తుంటే బుచ్చిబాబు కాస్తా బాహుబలి ఇంటర్వెల్ సీన్‌లో ప్రభాస్‌లా కనిపిస్తున్నారు. అసలింతకీ అంతగా ఈయనేం చేస్తున్నారో తెలుసా..? ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా అనుభవంతో అద్భుతాలు చేస్తున్నారు బుచ్చిబాబు. రేపు RC16 ఎలా ఉండబోతుందో అనే విషయం పక్కనబెడితే.. ముందు ఈ ప్రాజెక్ట్‌ను బుచ్చిబాబు సెట్ చేస్తున్న విధానానికే అందరి బుర్ర గిర్రున తిరుగుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
