Meenakshi Chowdary: అందరి సీట్లకూ ఎసరు పెడుతున్న ఆ బ్యూటీ.! సైలెంట్ గా కానించేస్తుందిగా..
సైలెంట్ కిల్లర్ ఆఫ్ సౌత్ సినిమా.. ఈ మాటిప్పుడు ఓ హీరోయిన్‌కి బాగా సూట్ అవుతుంది.. సూటవ్వడం కాదు ఆమె కోసమే రాసినట్లుంది. వచ్చినపుడు ఎవరికీ తెలియదు.. రెండు మూడు సినిమాలు చేసినా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు సౌత్‌లో తన రేంజ్ చూపిస్తుంది. విశ్వక్ సేన్ టూ విజయ్ వరకు అందరితోనూ నటిస్తుంది. ఇంతకీ ఎవరా సైలెంట్ కిల్లర్.? నిజంగానే అట్టా మత్తెక్కించే కళ్లతో చూసి అందర్నీ పడేస్తున్నారు మీనాక్షి చౌదరి.