Ketika Sharma: ఈ వయ్యారి సొగసుకు అందం కూడా ఫిదా.. కేతిక లుక్స్ అదుర్స్..
కేతిక శర్మ ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో కనిపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలకు సోషల్ మీడియాలో తెగ లైక్స్ వస్తున్నయి. మీరు కూడా వీటిని ఒక్కసారి చుడండి. రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాల్లో నటించింది ఈ వయ్యారి.