Hebah Patel: కుందనపు బొమ్మలా మెరిసిన అందాల హెబ్బా పటేల్..
ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత చాలా మంది కుర్రాళ్ళు హెబ్బా పటేల్ కోసం గూగుల్ ను గాలించారు. అలాగే ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్స్ కూడా క్యూ కట్టాయి. కానీ స్టార్ డమ్ తెచ్చుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ కుమారి 21 ఎఫ్ లాంటి హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఆతర్వాత మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి ఈ అమ్మడికి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
